Nanna Song Lyrics – Geethanjali Malli Vachindhi 2024
In this blog you will find Nanna Song Lyrics in English and Telugu. The song “Nanna” from the movie “Geethanjali Malli Vachindhi” is a heartfelt ode to the father-daughter bond. It features music by Pravin Lakkaraju and lyrics by Srinivasa Mouli. The song is sung by Vedavagdevi, with a chorus by Tanivi Ghantsala, Saaveri, Akshitha Pola, Sounik, Vivek, and Ujjuwal Sridatta. The movie is set for a grand release in theatres on April 11, 2024.
Nanna Song Lyrics More Info
| Song Title | Nanna |
| Movie | Geethanjali Malli Vachindhi |
| Stars | Anjali, Srinivas Reddy, Satyam Rajesh, Satya |
| Directed | Shiva Turlapati |
| Music | Pravin Lakkaraju |
| Singer | Vedavagdev |
| Lyrics | Srinvivasa Mouli |
| Producer | MVV & GV |
| Published | 19 Mar 2024 |
| Duration | Approx. 2:27 Min |
| Credits | Mango Music (YouTube) |
Nanna Song Lyrics in English
Nanna Song Lyrics in Telugu
Verse1: దేవుడి వరమే నువు నాకు
చెయివిడి పోకులే నాన్నా
నేనిక ఎదిగా అనుకోకు
నడకలె రావు కదా
పసి వాడినే నీవాడినే
నువు స్నేహమై పెరిగానులే
అడుగేసిన ప్రతి దారిలో
నువు తోడుగా నడిచా
నాన్నా! మమతల రూపమా
నాన్నా! నా తొలి స్నేహమా
నాన్నా! కనులకు దీపమా
నాన్నా! ప్రేమకు ప్రాణమా
నాన్నా! చిరుచిరు కోపమా
నాన్నా! పరుగుల కాలమా
నాన్నా! ఒక క్షణమాగవా
నాన్నా! నను ముద్దాడవా.. నాన్నా
Verse2: దేవుడికయినా తెలిసేనా
మనసున నీపై ప్రేమ
భాషలు సరిగా తెలిపేనా
తరగని ప్రేమనిలా
నువు తోడుగా ఒక నీడగా
ప్రతి దారిలో నడిచానుగా
మనసాగక అడిగానుగా
తల నిమరవా మరలా
నాన్నా! మమతల రూపమా
నాన్నా! నా తొలి స్నేహమా
నాన్నా! కనులకు దీపమా
నాన్నా! ప్రేమకు ప్రాణమా
నాన్నా! చిరుచిరు కోపమా
నాన్నా! పరుగుల కాలమా
నాన్నా! ఒక క్షణమాగవా
నాన్నా! నను ముద్దాడవా.. నాన్నా!
Nanna Video Song On YouTube
| More Songs From Geethanjali Malli Vachindhi Movie |
| 1. Nanna |
| 2. Rent Ki Dabbu Ledhu |
| 3. Shambhoo Shambhoo |
| 4. Nuvve Raavaa Raavaa |
| 5. Saatileru Le Song |
